ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి
తెలంగాణలో ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలపై ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ప్రశంసలు
హైదరాబాద్లో హెల్త్ టెక్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ
సంస్థ ప్రతినిధులతో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి బృందం భేటీ
#AITelangana
#Davos
#HyderabadHealthHub
#🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్