S.HariBlr (Bangalore)
880 views
#😇My Status #🌹వేటూరి జయంతి 🌹🌷 చరణానికి చీర కట్టి పాటకి బొట్టు పెట్టి సందర్భానికి కాటుక దిద్ది అలంకారానికి అలంకరణ చేసి సమాసాలతో ఆసనాలు వేయించి బాణీలకు ఓణీలు కట్టి స0ధులని పద ప్రహేళికలు చేసి ఓ ఆధునిక అన్నమయ్య అసతోమా జ్యోతిర్గమయా అంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయావయ్యా? జయంతి శుభాకాంక్షలు 🌹🍃