.V
508 views
1 days ago
BIGTV Live on Instagram: "పట్టాలపై నడుస్తున్న లోకల్‌ రైలులో ఒక షాకింగ్‌ సీన్‌ కనిపించింది. వేగంగా వెల్తోన్న రైలు తలుపు వద్ద చీర ధరించిన ఒక మహిళ నిలబడి కనిపించింది. ఆ మహిళ చేసిన పని ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఆగ్రహానికి గురిచేసింది. కదులుతున్న రైలు తలుపు వద్ద మహిళ నిలబడి ఉండగా, ఆ పక్కన పట్టాలపై ఎదురుగా మరొక లోకల్ రైలు అధిక వేగంతో వెళుతోంది. ఇంతలోనే ఆ మహిళ చేసిన పని అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. అకస్మాత్తుగా ఆమె తన చేతిలో పట్టుకున్న రాయిని నేరుగా లోకో పైలట్ సీటు వైపు, అంటే రైలు ముందు విండ్‌షీల్డ్ వైపు విసిరింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఇంకా నిర్ధారించబడలేదు. కానీ, వీడియో మాత్రం వేగంగా వైరల్‌ అవుతోంది. #MMTS #lokaltrain #vairalvideo #bigtv"
33K likes, 136 comments - bigtv_telugu on October 18, 2025: "పట్టాలపై నడుస్తున్న లోకల్‌ రైలులో ఒక షాకింగ్‌ సీన్‌ కనిపించింది. వేగంగా వెల్తోన్న రైలు తలుపు వద్ద చీర ధరించిన ఒక మహిళ నిలబడి కనిపించింది. ఆ మహిళ చేసిన పని ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఆగ్రహానికి గురిచేసింది. కదులుతున్న రైలు తలుపు వద్ద మహిళ నిలబడి ఉండగా, ఆ పక్కన పట్టాలపై ఎదురుగా మరొక లోకల్ రైలు అధిక వేగంతో వెళుతోంది. ఇంతలోనే ఆ మహిళ చేసిన పని అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. అకస్మాత్తుగా ఆమె తన చేతిలో పట్టుకున్న రాయిని నేరుగా లోకో పైలట్ సీటు వైపు, అంటే రైలు ముందు విండ్‌షీల్డ్ వైపు విసిరింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఇంకా నిర్ధారించబడలేదు. కానీ, వీడియో మాత్రం వేగంగా వైరల్‌ అవుతోంది. #MMTS #lokaltrain #vairalvideo #bigtv".