Mohan
824 views
13 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #kcr తెలంగాణ విద్యుత్ రంగంలో కేసీఆర్ మార్క్ ⚡⚡ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 🏭⚡ విద్యుత్తు రంగంలో కేసీఆర్ స్వప్నం సాకారమైన శుభదినం నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగవ యూనిట్ లో విజయవంతంగా ప్రారంభమైన 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి.. దీంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అందుబాటులోకి 3,200 మెగావాట్ల విద్యుత్. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపి, పవర్ ఫుల్ తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌ గారికే దక్కుతుంది. #PowerFullTelangana⚡