youth helping organization
585 views
7 days ago
#helping 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (16-01-2026)* *టంగుటూరు గ్రామంలోని,అరుంధతి నగర్ చెందిన కీ"శే శిఖా మరియమ్మ గారి...ద్వితీయ వర్ధంతి సంధర్భంగా...శిఖా మరియమ్మ గారి జ్ఞాపకాలను స్మరించుకొని...పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ...అనాధలకు,వృదులకు చేయూత నివాలనే మంచి మనసుతో రోడ్ల ప్రక్కన షెల్టర్లలో తలదాసుకునే అనాధలకు,యాచకులకు,ఒంటరి వృద్ధులకు,మానసిక వికలాంగులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చిన...కుటుంబ సభ్యులు* 🌸 *కీ"శే శిఖా మరియమ్మ గారి* జ్ఞాపకాలను స్మరిచుకొని,పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ....అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* ఆర్గనైజషన్ తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు*... దేవరపల్లి చంద్రశేఖర్, చాట్రగడ్డ అనిల్, వీరమల్లి అజయ్, గరికముక్కల మూర్ద, కుందేటి కృష్ణ, ఇత్తడి బాల బ్రహ్మయ్య, టంగుటూరి లక్ష్మి కాంత్ తదితరులు పాల్గొనడం జరిగినది.