youth helping organization
736 views
#helping 🌷🪴🌷🪴🌷🪴🌷🪴🌷🪴🌷 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (08-01-2026)* *సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ...* 💐 *అనాధలకు,వృద్ధులకు మరియు జాతీయ రహదారి ప్రక్కన షెల్టర్లలో ఉంటూ సహాయం కోసం ఎదురు చూసే ఆకలితో ఉండే ఎవరూలేని అనాధలకు,యాచుకులకు,ఒంటరి వృద్ధులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చన...* *...మంజు గారు,ఒంగోలు,ప్రకాశం జిల్లా* 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏 👉 *సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు* తెలుపుతూ అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *మంజు గారు* ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లి...జీవితంలో అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటూ...అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చినందుకు *అభినందనలు* తెలియజేస్తున్నం.💐🙏 *మీ సహాయం,ఇంకొకరికి చేయూత - 8374392941* *ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు...* దేవరపల్లి చంద్రశేఖర్ చాటగడ్డ అనిల్, పొదిలి శశి కుమార్, ఇత్తడి వినయ్, కుందేటి కృష్ణ, అక్కుదాసు మనోజ్, జాలాది దేవదాస్ తదితరులు పాల్గొనడం జరిగినది.