Telugu Desam Party (TDP)
698 views
5 days ago
ఇక్కడ కేవలం జీఎస్డీపీ లాంటి నంబర్స్ ని విశ్లేషించడానికే కాదు. నెంబర్స్ కి ప్రాముఖ్యత ఉంది, కానీ మన పరిపాలనకు అసలైన కొలబద్ద ప్రజల నమ్మకాన్ని నిలబెట్టటం, వారి సంతృప్తితో పాటు, మన సేవల ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందటం. #CollectorsConference #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్