దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా.. మనసు దుప్పటి దులిపినప్పుడల్లా అవసరం లేని అనుభూతులు రేణువుల్లా అస్తవ్యస్తంగా రాలిపడుతుంటాయి. కేవలం గాయపడినప్పుడే కాకుండా రోజూ దులుపుకుంటే మంచిది....
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #💪పాజిటీవ్ స్టోరీస్#🏛️రాజకీయాలు#📰ఈరోజు అప్‌డేట్స్#📅 చరిత్రలో ఈ రోజు#🏛️పొలిటికల్ అప్‌డేట్స్