sivamadhu
640 views
4 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🐄కనుమ శుభాకాంక్షలు🌾 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #🕉️హర హర మహాదేవ 🔱 #🙏🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ🙏🙏అరుణాచల క్షేత్రం🙏 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన అగ్ని లింగ క్షేత్రమైన తిరువణ్ణామలై (అరుణాచలం) మహా క్షేత్రంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (16.01.2026) మాట్టు పొంగల్ సందర్భంగా ఉదయం పెరియా నందీకేశ్వరుని వివిధ రకాల పిండి వంటల, కూరగాయలు, పండ్లుతో నిండుగా విశేషంగా అలంకరించారు. సౌజన్యం — లోటస్ ఫోటోగ్రఫీ — తిరువణ్ణామలై హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అన్నామలైయూర్ పోత్రీ పోత్రీ ఉణ్ణామలై అమ్మన్ పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏