ShareChat User
1.6K views
జగన్ అన్న పుట్టిన రోజు సందర్భంగా రక్తం దానం శ్రీ కె రాజీవ్ రెడ్డి గారి అధ్వర్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రక్తదానం కార్యక్రమము జరిగింది. ఎమ్మిగనూరు MPP కేశన్నగారు, కర్నూలు జిల్లా BCవిభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జి.నాగరాజు యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, కడిమెట్ల చిన్న బీసన్న, బోయ కేశన్న, తదితరులు పాల్గొన్నారు. #వైసీపీపార్టీ #YEMMIGANUR #వైయస్సార్ #AndhraPradesh #kurnooldistrict #పొణకలదిన్నేగ్రామం #👍👍👍