shaik Rubeena
723 views
భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది, నేడు తొలి విమానం దిగబోతుంది అంటే.. దానికి కారణం వైయస్ జగన్ గారి కృషి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అన్ని అనుమతులు తెచ్చి వైయస్ జగన్ గారు ముందు చూపుతో వేసిన అడుగులు.. ఫలితాలు ఇవ్వబోతున్నాయి. #CreditChorBabu #BhogapuramAirportByJagan #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #🌊మన కోస్తాంధ్ర