#💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #TDP ✌️ Chandrababu Naidu #🏛️రాజకీయాలు
*రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్*
మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
నేడు కాకినాడలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒకరోజు పర్యటన
రోడ్డుమార్గం ద్వారా కాకినాడకు బయలుదేరిన మంత్రి లోకేష్
కాకినాడ జేఎన్ టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి లోకేష్
అనంతరం కాకినాడలో కోరమాండల్ ఆసుపత్రిని ప్రారంభించనున్న మంత్రి లోకేష్
కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్