వెయ్యి లీటర్ల నీరు తీసుకొచ్చి ఒక రాయిమీదపోస్తే...ఏమీఅవ్వదు. కానీ... అదే రాయి మీద చుక్కా చుక్కా వేస్తే.. ఏదో ఒక రోజు ఆ రాయి చీలి పోతుంది. ఇదే లాఆఫ్ Consistency. . Success రావాలంటే పెద్ద పెద్ద ఎఫర్ట్స్ ఒకేసారి పెట్టడం కాదు. చిన్న చిన్న ఎఫర్ట్ ప్రతిరోజు Consistentగాపెట్టాలి. ఒక కొండని ఒకేసారి బద్దలు కొట్టాలంటే ఇంపాజిబుల్. అదేకొండలో రోజూ ఒక రాయిని పగల కొడితే ఏదో ఒక రోజు ఆ కొండను కూల్చేయగలం .కాబట్టి Consistency అనేది ఒక అలవాటు కాదు. అది ఒక సూపర్ పవర్. ఇదే సక్సెస్ ఫార్ములా .🙏🙏🙏🙏🙏
#😃మంచి మాటలు #🗣️జీవిత సత్యం #తెలుసుకుందాం #yes it's true 💯%