BRS Party
591 views
1 days ago
అలవికాని హామీలిచ్చి, నమ్మించి నయవంచన చేసిన కాంగ్రెస్ దొంగలను ఎక్కడికక్కడ తరిమి కొడుతున్న ప్రజానీకం. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలిచ్చి, తీరా గద్దెనెక్కాక మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఉరికించి కొడుతున్నరు, ఇక ఈ అసమర్థ కాంగ్రెస్‌ను గద్దెదించడం ఖాయం. #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #👨రేవంత్ రెడ్డి #👨‍💼కె. టీ. రామారావు