Rella Dhilleswararao
3.8K views
18 hours ago
#👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 🙏 హిరమండలం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులకు నమస్కారం 🙏 *తేదీ: 19-12-2025* (శుక్రవారం) సమయం: *ఉదయం 10.00 గంటలకు* స్థలం: *శ్రీకాకుళం – సూర్యమహల్ జంక్షన్* భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న **“అటల్–మోదీ సుపరిపాలన యాత్ర”**లో పాల్గోనండి.