Arjun
1.1K views
1 months ago
ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ అసాధారణ పట్టుదలతో చరిత్ర సృష్టించారు. ఐదేళ్లకే విద్యుత్ ఘాతంతో కాళ్లు, చేతులు కోల్పోయినా, అనాథాశ్రమంలో పెరుగుతూ ఆర్చరీని (విలువిద్య) ఎంచుకున్నారు. భుజం, నోటి సాయంతో విల్లు ఎక్కుపెట్టి జాతీయ ఛాంపియన్‌గా నిలిచారు. ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్‌గా గుర్తింపు పొందిన ఆమె, వైకల్యం శరీరానికే కానీ ఆశయానికి కాదని నిరూపించారు. ఆమె ప్రతిభకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది... #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #😇మోటివేషనల్ వీడియోలు #💪Never Give Up #🏹ఆర్చరీ🏹