🏹ఆర్చరీ🏹
5K Posts • 2M views
పద్మశ్రీ దీపిక కుమారి ప్రపంచ ఆర్చరీ ర్యాంక్‌లో ఇప్పుడు 1వ స్థానంలో ఉంది. 2021 ప్యారిస్ ప్రపంచ కప్, కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో వరుసగా 3 బంగారు పతకాలు సాధించింది. అదే జోరు అవే విజయాలు కోరుకుంటున్నాం దీపిక. #GoForGold #🏹ఆర్చరీ🏹
390 likes
47 comments 101 shares
2019లో ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజత పతకం సాధించాడు ప్రవీణ్, ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో కొత్త ఆర్చరీ తరానికి శ్రీకారం అవుతుంది అని కోరుకుంటూ #GoForGold ప్రవీణ్ జాదవ్ #🏹ఆర్చరీ🏹
117 likes
2 comments 6 shares
Arjun
1K views
ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ అసాధారణ పట్టుదలతో చరిత్ర సృష్టించారు. ఐదేళ్లకే విద్యుత్ ఘాతంతో కాళ్లు, చేతులు కోల్పోయినా, అనాథాశ్రమంలో పెరుగుతూ ఆర్చరీని (విలువిద్య) ఎంచుకున్నారు. భుజం, నోటి సాయంతో విల్లు ఎక్కుపెట్టి జాతీయ ఛాంపియన్‌గా నిలిచారు. ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్‌గా గుర్తింపు పొందిన ఆమె, వైకల్యం శరీరానికే కానీ ఆశయానికి కాదని నిరూపించారు. ఆమె ప్రతిభకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది... #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #😇మోటివేషనల్ వీడియోలు #💪Never Give Up #🏹ఆర్చరీ🏹
10 likes
17 shares