ShareChat
click to see wallet page
search
పద్మశ్రీ దీపిక కుమారి ప్రపంచ ఆర్చరీ ర్యాంక్‌లో ఇప్పుడు 1వ స్థానంలో ఉంది. 2021 ప్యారిస్ ప్రపంచ కప్, కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో వరుసగా 3 బంగారు పతకాలు సాధించింది. అదే జోరు అవే విజయాలు కోరుకుంటున్నాం దీపిక. #GoForGold #🏹ఆర్చరీ🏹
🏹ఆర్చరీ🏹 - JTY ana ' స్వర్ణ ' కుమారి , గురి తప్పకూడదు ... మరి ALL THE BEST ShareChat - ShareChat