Siliveru Anil Kumar
614 views
9 days ago
#Educational Updates #ప్రస్తుత వార్తలు మరియు తాజా వార్తలు🗞️🪐🔍 #📰ప్లాష్ అప్‌డేట్స్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #📰ఈరోజు అప్‌డేట్స్ _*👇👇మరణించిన TSUTF-FWS సభ్యురాలు శ్రీమతి పోతం నాగమణి, CRT,KGBV గుండ్లపల్లి,నల్లగొండ జిల్లా గారి కుటుంబ సభ్యులకు 6 లక్షల రూపాయల FWF చెక్కు అందజేస్తున్న గౌరవ దేవరకొండ శాసన సభ్యులు శ్రీ నేనావత్ బాలూనాయక్ గారు , టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కా,,చావా రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కా,,యం.రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేషం,FWS వైస్ ఛైర్మన్ ఎస్.అనిల్ కుమార్,FWS రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, FWS నల్లగొండ జిల్లా కన్వీనర్‌ గేర నర్సింహ.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు, టిఎస్‌యుటిఎఫ్ నల్లగొండ జిల్లా నాయకులు, దేవరకొండ డివిజన్,గుండ్లపల్లి మండల నాయకులు,కెజిబివి బాధ్యులు తదితరులు*_