Telugu Desam Party (TDP)
1.2K views
పోలవరం ప్రాజెక్ట్ సైట్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న చంద్రబాబు గారు, వ్యూ పాయింట్ నుంచి స్పిల్‌వే సహా మొత్తం ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులను, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.#PolavaramProject#ChandrababuNaidu#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్