nvs subramanyam sharma
4.5K views
9 hours ago
🌼🌿శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం....🌼🌿 ఓం శిరంవజ్ర కిరీటం - వదనం శశివర్ణ ప్రకాశం ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణం వజ్ర కుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం - నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం కరం- కరుణాభయసాగరం భుజే -శంఖ చక్రగదాధరం స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణపీతాంబర ధరం పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం సర్వం స్వర్ణమయం - నామం శ్రీ వేంకటేశం శ్రీనివాసం - శ్రీ తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం !!... 🌼🌿ఓం నమో వెంకటేశాయ నమః🌼🌿 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿