Telugu Desam Party (TDP)
734 views
29 days ago
పరకామణి అంశం, కల్తీ నెయ్యి వ్యవహారం, పట్టు వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలపై వచ్చినవన్నీ ఇంకా ప్రజలు మర్చిపోక ముందే, జగన్ గ్యాంగ్ చేసిన మరో దోపిడీ బయట పడింది. వెంకటేశ్వర స్వామి వారికి సోదరుడిగా భక్తులు కొలిచే గోవిందరాజ స్వామి ఆలయం, కోట్లాది మంది హిందువుల ఆరాధనకు కేంద్రం. అటువంటి చారిత్రాత్మక ఆలయంలో బంగారు తాపడం పేరుతో 50 కేజీల బంగారం దోచేసారు. ఈ విషయం విజిలెన్స్ విచారణలో బయట పడింది. #TempleGoldPlatingScamByYCP #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్