👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
542 views
6 hours ago
అయ్యా శంకరయ్యా.... బోళా మనసు నీది.... ఆర్తిగా నిను వేడుకుంటే చాలు... కోరిన వెంటనే వెనకాముందు ఆలోచించకుండా వరాలు ఇచ్చేస్తావ్.. ఆనక చిక్కుల్లో పడతావ్.. కాస్త వరాల అదుపు ఉంచవయ్యా తండ్రి... జీవితం ఎత్తుపల్లాల పరంపరని భక్తుల మస్తిష్కంతో కూడా ఆలోచించనీయవయ్యా...!!! పిచ్చి శంకరయ్య....!!!!! ఇంత అమాయకుడువి ఏమిటి తండ్రి నువ్వు....!!!!! #అరుణాచల శివ 🙏 #🕉️హర హర మహాదేవ 🔱 #🌹🙏హర హర మహాదేవ్ 🕉️🙏 #om Arunachala siva🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ