youth helping organization
617 views
11 days ago
#helping *👉ఆపదలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం స్పందిద్దాం... వారికి కొండంత ధైర్యాన్ని ఇద్దాం🙏* *👉ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చికిత్స పొందుతూ,ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్న....జడ మదన్ గారికి ఆర్గనైజేషన్ ఫండ్ నుండి 8,000 రూపాయల ఆర్ధిక చేయూత.🙏* ••••••••••••••••••••••••••••• *YOUTH HELPING ORGANIZATION* *ఈ రోజు (13-01-2026)* *టంగుటూరు గ్రామంలోని,అరుంధతి నగర్ కు చెందిన జడ మదన్ గారు గత కొంత కాలంగా గుండెకి సంబంధించి చికిత్స తీసుకుంటూ మందులు వాడుతూ... నిన్న గుండె సమస్య ఎక్కువై ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు.కండిషన్స్ బాగా లేదు కొంచం సీరియస్ ఉంది.ప్రస్తుతం ట్రీర్మెంట్ ఇస్తున్నారు.కానీ సీరియస్ అనే అంటున్నారు.* *👉వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆర్గనైజేషన్ సహాయం కోరడం జరిగింది.వారికి* *👉ఆర్గనైజేషన్ ఫండ్ నుండి 8,000 రూపాయలను ఇవ్వడం జరిగింది.* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *👉సహాయం చిన్నదే అయినా...వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని ఉద్దేశంతో మంచి మనసుతో సహాయం చేయడం జరుగుతుంది.* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *మీ సహాయం ఇంకొకరికి - 8374392941* *ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు...* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, గరికముక్కల మూర్ధ, కొమ్ము మహేష్ తదితరులు పాల్గొనడం జరిగినది.