#helping
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు(16-01-2026)*
*టంగుటూరు మండలం,జమ్మలపాలెం గ్రామానికి చెందిన "బిల్లా శివ గారి" జన్మదినాని పురస్కరించుకొని... అనాధల,వృదుల ఆకలి తీర్చాలనే మంచి మనసుతో జాతీయ రహదారి ప్రాంతాల్లో తిరిగే ఎవరూ లేని అనాధలకు,బాటచారులకు,వృద్దులకు మంచి మనసుతో భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ అందించి వారి ఆకలిని తీర్చి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది.*
🌸 *"బిల్లా శివ గారు "* ఇటువంటి పుట్టినరోజులు మరెనో జరుపుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ...అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *బిల్లా శివ గారిని* అభినందిస్తూ... *పుట్టినరోజు శుభాకాంక్షలు* తెలియజేస్తున్నం.
👉 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* 👈
*ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు*
దేవరపల్లి చంద్రశేఖర్,
చాట్రగడ్డ అనిల్,
వీరమల్లి అజయ్,
గరికముక్కల మూర్ధ,
కుందేటి కృష్ణ,
ఇత్తడి బాల బ్రహ్మయ్య,
టంగుటూరి లక్ష్మి కాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.