shaik Rubeena
413 views
3 days ago
ప్రజల భూములు..స్థలాలకు భద్రత..చట్టబద్ధత కల్పిస్తూ వైయస్ జగన్ తీసుకొచ్చిన సమగ్ర భూ సర్వే ఒక సంచలనం. దీనివలన భూ వివాదాలు ఉండవు..ఎవరి ఆస్తి ఏదన్నది ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. దీన్ని అప్పట్లో తప్పుబట్టి ప్రజల్ని భయపెట్టిన చంద్రబాబు మళ్ళీ అదే సర్వే విధానం అమలు చేస్తున్నారు.. క్రెడిట్ చోరీ చేస్తున్నారు.. పేరు కొట్టేయడంలో బాబు జాతీయ ఛాంపియన్ కదా! #AssignedLandsDistribution #YSJaganWithFarmers #AssignedLands #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #🔊తెలుగు చాట్‌రూమ్😍