#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన తిరువళ్ళూరు మహా క్షేత్రంలో శ్రీ వీరరాఘవ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి థాయ్ బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు (18.01.2026) సాయంత్రం బంగారు పెద్ద శేష వాహనంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ పరమపదనాథర్ అలంకరణలో శ్రీ వీరరాఘవ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — విష్ణు నివాసం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా