youth helping organization
478 views
10 hours ago
#helping 🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (24-01-2026)* *టంగుటూరు గ్రామానికి చెందిన కామని వెంకటేష్ & రాధ(జై ఆంధ్ర హోటల్,టంగుటూరు)గార్ల ముద్దుల పాప "కామని హిషిత" పుట్టినరోజు సందర్భంగా...టంగుటూరు,సింగరాయకొండ ప్రాంతాల్లోని బస్సు షెల్టర్లు,రైల్వే స్టేషన్ మరియు నేషనల్ హైవే షెల్టర్లు క్రింద ఉండే ఎవరూ లేని అనాధలకు,యాచకులకు,వృద్దులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలి తీర్చి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది.* 🌹ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న *𝑯𝑰𝑺𝑯𝑰𝑻𝑨* ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ...ఆర్గనైజేషన్ తరపున *పుట్టినరోజు శుభాకాంక్షలు* తెలుపుతూ...మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన *వెంకటేష్ & రాధ గార్ల* కు అభినందనలు తెలుపుతున్నాము.🙏💐 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు* .. దేవరపల్లి చంద్రశేఖర్, గరికముక్కల మూర్ధ, ఇత్తడి వినయ్, ఈసం వెంకటేష్ తదితరులు పాల్గొనటం జరిగింది.