సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే ఆశ్చర్యమేస్తోంది
మొబైల్ రికార్డింగ్ డ్యాన్స్ లు నడిపారు
తాగరా.. తాగి చిందేయరా అన్న రీతిలో జరిగాయి
ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తోంది
కోడిపందాలు నడపడానికి వేలం పాటలు నిర్వహించారు
ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తోంది
డీఎస్పీ ఊపేయ్.. కుదిపేయ్.. అంటున్నాడు
మనం ఏ సమజాంలో ఉన్నామో.. అర్థంకావడంలేదు
-వైయస్ జగన్
#YSJaganMohanReddy #YSRCongressParty
#🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🌊మన కోస్తాంధ్ర