BRS Party
4K views
2 days ago
పదినెలలైనా గత యాసంగి బోనస్‌ ఇప్పటికీ చెల్లించని కాంగ్రెస్‌ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది రైతులకు రూ.1,160 కోట్లు బాకీపడ్డ రేవంత్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్ దగ్గర తమ జల్సాలకు పైసలున్నాయి కానీ.. రైతన్నలకు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు. #📰ఈరోజు అప్‌డేట్స్ #👨‍💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు