BRS Party
8.4K views
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎల్పీ (BRSLP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి నుంచి నంది నగర్ నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨‍💼కె. టీ. రామారావు #🏛️రాజకీయాలు