BRS Party
726 views
7 days ago
అక్షరాన్ని ఆయుధంగా, కుంచెను గళంగా మలచి.. చివరి శ్వాస వరకు సమాజం కోసమే పరితపించిన ప్రజా కళాకారుడు. 'సిటీ లైఫ్' కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ శ్రీ అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #👨‍💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్