🇮🇳😎🎻నా పేరు శివ🎸😎🇮🇳
89 views
20 hours ago
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🎶భక్తి పాటలు🔱 #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం చదువుల పండుగ PEN’S FESTIVAL సరస్వతీ పూజ సప్తనదీ జలాల అభిషేకం.₹.250/- . ఆది గణపతి అయినవిల్లి గణపతి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం., అయినవిల్లి. ది.22.01.2026 గురువారం మాఘ శుద్ధ పంచమి అనగా శ్రీ పంచమి సందర్భంగా చదువులకు ఆది గురువు అయిన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆర్జిత పరోక్ష సేవగా భక్తుల గోత్ర నామాలతో సరస్వతీ పూజ, సప్తనదుల జలాలతో అభిషేకం, లక్ష కలముల సమర్పణ జరిపించి, 10 కలములు ప్రసాదంగా సేవలో పాల్గొన్న భక్తుల చిరునామాకు SPEED POST ద్వారా పంపబడును. *https://www.aptemples.org* ఈ కార్యక్రమంలో పరోక్ష సేవగా మాత్రమే జరిపించబడును పాల్గొనే భక్తులు పై link ద్వారా తమ గోత్ర నామాలను నమోదు చేసుకోవలెను. 10 కలముల ప్రసాదం SPEED POST ద్వారా మీరు నమోదు చేసిన చిరునామాకు పంపబడును. SATYANARAYAN RAJU MUDUNURI ASSISTANT COMMISSIONER EXECUTIVE OFFICER