Ranjani Rajesh
709 views
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు ఎస్.ఎస్. రాజమౌళి భారత సైనిక అధికారులతో కలిసి వారితో మాట్లాడుతూ భోజనం చేశారు. భారతదేశ రక్షణ కోసం ఏల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకున్న బోర్డర్లో ఉన్న సైనికులకు వందనం తెలిపారు #🇮🇳దేశం #🆕Current అప్‌డేట్స్📢 #😇My Status #❤I love my India❤ #🙆 Feel Good Status