Satya Vadapalli
1.9K views
22 days ago
కారు చీకటి నన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు వెలుగు వైరా నా తండ్రి శివయ్య ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎన్ని అవమానాలు జరిగిన ధైర్యంగా ఉండటానికి కారణం నువ్వు శివయ్య బ్రహ్మాండంగా లేకపోయినా బాధలు కలగకుండా చూడు ఈశ్వర బాధలు చెప్తే వింటాడు శివుడు కానీ నిజాయితీగా ఉండాలి పొగిడితేమురిసిపోతాడు రుద్రుడు కానీ నిజం ఉండాలి తిట్టినా భరిస్తాడు శివుడు కానీ స్వచ్ఛమైన భక్తుడై ఉండాలి ప్రార్ధించు ఆపద వస్తే శంకరుడే కాపాడుతాడు #🙏శివపార్వతులు #😇శివ లీలలు✨ #హర హర మహాదేవ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్