BRS Party
653 views
5 days ago
కేవలం రెండేండ్లలోనే రూ. 2.90 లక్షల కోట్లు అప్పులు చేసి, తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కాంగ్రెస్ సర్కార్. సంపద సృష్టించే తెలివిలేక అడ్డగోలుగా అప్పులు చేస్తున్న తుగ్లక్ రేవంత్. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిందీ లేదు.. కానీ, అక్షరాలా రెండు లక్షల 90 వేల కోట్ల రూపాయల అప్పు చేసి ఏం పీకావ్ చిట్టి నాయుడు? #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #👨రేవంత్ రెడ్డి #📰ఈరోజు అప్‌డేట్స్