ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే
తెలంగాణ ఆగమైతది..
అంధకారమైతది.. అంటూ
సమైక్య పాలకులు ఎన్ని శాపనార్ధాలు పెట్టినా.. కుట్రలు చేసినా.. అన్నింటినీ పటాపంచలు చేస్తూ..
తెలంగాణను అన్ని రంగాల్లో 🌾⚡🌊
దేశానికే ఆదర్శంగా నిలిపిన మహా నాయకుడు కేసీఆర్🔥
#BRS పార్టీ సోషల్ మీడియా