Degala Samson
1K views •
నాడు ఫ్లోరోసిస్ మహమ్మారి వల్ల నల్గొండ జిల్లా ప్రజలు పడుతున్న బాధలను అప్పటి ప్రధాని వాజ్ పేయి గారికి చెప్పాలనే ఉద్దేశంతో దుశ్చర్ల సత్యనారాయణ గారు అంశాల స్వామిని ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ చూపించారు. కానీ వాజ్ పేయి గారు ఏమీ చేయలేకపోయారు.
కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ గారు మిషన్ భగీరథతో ఇంటింటికీ కృష్ణా నది నీళ్లను అందించి ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని నల్గొండ జిల్లాలో లేకుండా చేశారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #BRS పార్టీ సోషల్ మీడియా
35 likes
17 shares