👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
570 views
15 hours ago
రామాయణంలో మాఘ మాసం..............!! శ్రీరామ జయరామ జయ జయరామ..!! రామాయణంలో మాఘశుద్ధ పాడ్యమినాడు అంగద రాయబారము, విదియ మొదలు అష్టమి వరకు యుద్ధము, మాఘశుద్ధనవమి నాటి రాత్రి ఇంద్రజిత్తు రామలక్ష్మణుల నాగపాశమున బంధించుటయు, దశమినాడు వాయువు శ్రీరాముని చెవిలో స్వరూపము జపించుటయు వెంటనే నాగపాశములు వదలుటయు, గరుడుని రాక, ఏకాదశీ ద్వాదశు లందు ధూమ్రాక్షవధ, త్రయోదశిని అకంపనవధ, మాఘశుద్ధచతుర్దశి మొదలు కృష్ణప్రతిపత్తు ( పాడ్యమి )వరకు ప్రహస్తవధ, మరిమూడు దినములు సంకులయుద్ధము, పంచమి మొదలు అష్టమివరకు కుంభకర్ణుని మేలుకొలుపు, పిదప నారు దినములలో కుంభకర్ణునివధ, అమావాస్యనాడు శోకమున యుద్ధవిరామము. #తెలుసుకుందాం #🚩జై శ్రీరామ 🕉️ #జై శ్రీరామ #maghamasam