🇮🇳😎🎻నా పేరు శివ🎸😎🇮🇳
895 views
6 days ago
#📅 చరిత్రలో ఈ రోజు #📰జాతీయం/అంతర్జాతీయం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 పెద్ద మ‌న‌సు చాటుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ విజ‌యం సాధించిన జ‌ట్టులోని ప్ర‌తి అంధ మ‌హిళా క్రికెట‌ర్ల‌కు ఒక్కొక్క‌రికి రూ.5 ల‌క్ష‌లు, శిక్ష‌కుల‌కు రూ.2 ల‌క్ష‌లు చొప్పున 84 lakhs చెక్కుల‌ను ప‌వ‌న్ అంద‌జేశారు ప్ర‌భుత్వం త‌ర‌పున సాయం అందించ‌డం పెద్ద విష‌యం కాదు. కానీ వ్య‌క్తిగ‌తంగా ల‌క్ష‌ల్లో సాయం అందించి ప‌వ‌న్ త‌న పెద్ద మ‌న‌సు చాటుకోవ‌డం విశేషం. #pawankalyan #janasena