#🌅శుభోదయం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱 శ్రీసాయి....29/1/2026 శ్రీ విశ్వావసు నామ , శిశిర రుతువు, ఉత్తరాయణం , మాఘమాసం* శుక్లపక్షము ఏకాదశితిథి గురువారం (బృహస్పతివాసరే) మృగశిరనక్షత్రం *భీష్మ ఏకాదశి* ఉన్న
శుభ దినం పుణ్య ప్రద్రమైనరోజున సుప్రభాత శుభ సమయంలో...... అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురు షిరిడి సాయినాధుని అలంకార దర్శనం,