#helping
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
YOUTH HELPING ORGANIZATION
*ఈరోజు(19-01-2026)*
*టంగుటూరు గ్రామానికి చెందిన కండ్ర శ్రీహరి & భార్గవి గార్ల ముద్దుల పాప "జ్ఞానచైత్ర" జన్మదినం సంధర్భంగా...ఎవరు లేని అనాధలకు,యాచకులకు,ఒంటరి వృద్ధులకు,మానసిక వికలాంగులకు,నిరుపేదలకు భోజన ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చడం జరిగింది.*
👉ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న *"జ్ఞానచైత్ర"* ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *తాత...కండ్ర శ్రీను గారికి మరియు కుటుంబ సభ్యులకు* ఆర్గనైజేషన్ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతునం.🙏💐
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఆర్గనైజేషన్ సభ్యులు*
దేవరపల్లి చంద్రశేఖర్,
చాట్రగడ్డ అనిల్,
పొదిలి శశి కుమార్,
వీరమల్లి అజయ్,
ఇత్తడి వినయ్,
ఈసం వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగినది.