డబుల్ ఇంజన్, త్రిబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఈ రాష్ట్రానికి ఏం మిగిలిందో చంద్రబాబు చెప్పాలి. చెంబుడు నీళ్లు, దోసెడు మట్టే కదా. జగన్ గారు ఐదేళ్లలో డీబీటీ, అభివృద్ధి పనులన్నిటికీ కలిపి చేసిన అప్పును రెండేళ్లకే చేసి రికార్డు బద్దలు కొడుతోంది కూటమి త్రిబుల్ ఇంజన్ సర్కార్.
-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#పేర్నినాని #YSRCPSOCIALMEDIA #YSJaganPressMeet #వైసీపీపార్టీ #YSJaganMohanReddy #YSRCongressParty #ఆదోని #వైయస్సార్ #kurnooldistrict #YemmiganurYsrcp
#👍👍👍