🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
525 views
నాతో మాట్లాడే అందరూ ... నా మంచి కోరేవారే అని సంతోషపడ్డా..!! ప్రేమగా మాటలు చెప్తూ ఉంటే , నాకంటే అదృష్టవంతుడు లేడని మురిసిపోయా..!! క్షణ క్షణం ఎంచేస్తున్నావు? తిన్నావా ? అని నాపై కేర్ తీసుకుంటుంటే .. చాలా గర్వంగా ఫీల్ అయ్యా..!! చేబదులుగా డబ్బు అడుగుతుంటే ... !! షావుకారు లా ఫీలయ్యి, అడిగిన దానికి రెండురెట్లు send chesaa..!! 💔💔💔💔 ఎన్నో కబుర్లు చెప్తూనే..... డబ్బులు అడుగుతూనే ఉండడం..... ఇస్తూనే ఉండడం..ఇదంతా ఆన్లైన్ పరిచయంలోనే. నేను నా పనిలో busy గా ఉండడం, నెల తిరక్కుండ salary రావడం.. అడిగినంత money పంపించడం .... ఇలా జరుగుతూనే ఉండడం , కాలం ఆగదు కదా అప్పటికే పది నెలలు గడిచిపోయాయి. లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగింది.. అంటే ఆ డబ్బు నా one month salary తో సమానం. ... ఎందుకో చిన్న అనుమానం వచ్చింది...మాటలు genuine గా అనిపించలేదు మా ఆన్లైన్ పరిచయం నెలల్లోనే ముగిసింది. పెద్ద పెద్ద చదువులు చదువుకుని , గ్రూప్ వన్ కేడర్ జాబ్ చేస్తూ ..పనికిమాలిన , చదువు సంధ్యలేని, అబద్ధాలు చెప్పే హాఫ్ knowledge గల వాళ్ళు ,, ఈ sharechat లో చాలామంది ఉన్నారు... __________________________________________ HARI BABU.G __________________________________________ #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #✌️నేటి నా స్టేటస్ #😇My Status #తెలుసుకుందాం #✍️నా మది అంతరంగం💜