Gunda Lakshmi devi Ex MLA Srikakulam
910 views
_ ఈరోజు 06.01.2026 శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం 1.తండేంవలస పంచాయతీ బెండివానిపేట గ్రామంలో కింజరాపు రాము గారు మరణించారని తెలిసి అనంతరం 2.సింగుపురం పంచాయతీ మామిడివలస గ్రామంలో రావాడ శిమ్మయ్య గారు మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._* #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty