Telugu Desam Party (TDP)
622 views
5 days ago
పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఏర్పడిన రాష్ట్రం నాడు అన్ని రకాలుగా అణచివేతకు గురి అయింది. కథానాయకుడిగా కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు.. తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకం ఎత్తి పట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏడాది తిరగక ముందే అధికారంలోకి వచ్చింది. విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన ఎన్టీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని నిలిపారు. #JoharNTR  #NTRLivesOn #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్