@AppalaNaidu Kella-DIRECTOR APRDC
586 views
11 hours ago
గుంటూరు... రౌడీషీట్టర్ల ను విధులలో నడిపించిన నల్లపాడు పోలీసులు *సౌత్ డీఎస్పీ భానోదయా కామెంట్స్* స్వర్ణ భారతి నగరంలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది 17 వ తేదీన వారి పై కేసులు కట్టి వారిని అరెస్ట్ చేసాం ఘర్షణ లో రౌడీషీట్టర్లు వున్నారు నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయి రౌడీషీట్టర్ల కు పదే పదే అవగాహన కల్పించిన కొంత మంది గొడవలకు పాల్పడుతున్నారు అలాంటి వారిని వారి తల్లిదండ్రులు ముందే కౌన్సిలింగ్ నిర్వహించాం #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢