రాజధాని అమరావతిలో తొలిసారిగా జరిగిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు స్వాగతం పలికారు.
#RepublicDay2026
#NaraLokesh
#PawanKalyan
#🟡తెలుగుదేశం పార్టీ#🟨నారా చంద్రబాబు నాయుడు#🟡నారా లోకేష్#🟥జనసేన#🟢వై.యస్.జగన్