nvs subramanyam sharma
430 views
10 hours ago
శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్ర కవచ స్తోత్రం 🍇🍂🍇🍂🍇🍇🍂🍇🍂🍇🍂🍇🍂🍇🍂 నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమll సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిఃll ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరఃll సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతుll య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుంతరతి నిర్భయఃll || ఇతి శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం సంపూర్ణమ్ || 🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿