🇮🇳mahender📰🗞️🗞️
625 views
ఆకాశంలో 'ఆపరేషన్ సిందూర్'.. చూశారా? ఢిల్లీ కర్తవ్యపథ్పే ఇండియన్ ఎయిర్ఫోర్స్ విన్యాసాలు అదరగొట్టాయి. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్'ను గుర్తుచేసే ఫార్మేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులను ఏరివేసేందుకు ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం రఫేల్, మిగ్-29, సుఖోయ్-30 జెట్స్ కలిసి గాలిలో 'తిలకం' ఆకారాన్ని సృష్టించాయి. ధ్రువ్ హెలికాప్టర్ ఆపరేషన్ సిందూర్ జెండాను ప్రదర్శించింది #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్